ఈ వారం తెలుగు న్యూస్ చానల్స్ రేటింగ్స్!

బ్రాడ్ కాస్ట్ అడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) రేటింగ్స్ (జనవరి 23-29 మధ్య కాలానికి) వచ్చాయి. హైదరాబాద్, టోటల్ తెలుగు రాష్ట్రాలు విడివిడిగా ఇస్తున్న ఈ రేటింగ్స్ లో హైదరాబాద్ రేటింగ్స్ దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రమంతా రాణిస్తున్న టీవీ9 మెట్రో సిటీలో మాత్రం చతికిలపడుతోంది. ఏకంగా 5వ స్థానానికి పడిపోతోంది. జనవరి చివరి వారం లెక్కల ప్రకారం టీవీ9 కంటే టీవీ5, ఎన్టీవీ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్, వి6 న్యూస్ చానల్స్ కూడా ముందుండడం విశేషం. గ్రామీణ ప్రాంతంలో మాత్రం టీవీ9 నంబర్ వన్ గానే ఉంది.

చానల్

రెండు రాష్ట్రాలు 

హైదరాబాద్

గ్రామీణ ప్రాంతం

టీవీ 9

134

103

116

టీవీ 5

112

129

81

ఎన్టీవీ

105

132

79

వి 6 న్యూస్

47

125

46

ఈటీవీ ఎపి

27

120

11

ఎక్స్ ప్రెస్ టీవీ

22

38

20

సాక్షి న్యూస్

22

13

25

టి న్యూస్

21

62

18

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి

14

9

13

10 టీవీ

9

21

6

జెమిని న్యూస్

8

9

8

ఈటీవీ తెలంగాణ

7

21

6

స్టుడియో ఎన్

6

17

3

హెచ్ ఎమ్ టీవీ

4

9

2

జై తెలంగాణ

3

14

1