తెలుగు న్యూస్ చానల్స్ రేటింగ్స్

telugu news channels trp ratings

న్యూస్ చానల్స్ లో ఈ నెలలో టీవీ 9 తిరుగులేని నెంబర్ వన్ స్థానం కొనసాగిస్తుండగా టీవీ 5 రెండో స్థానంలో ఉంది. ఎన్టీవీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెస్వోల నిలిపివేత ఎదుర్కుంటూ ఉండటంతో మూడో స్థానానికే పరిమితమైంది. ఈ మూడు చానల్స్ మినహా మరేదీ 100 జిఆర్పీలకు మించలేదు. తెలంగాణ చానల్స్ లో టి న్యూస్ మొదటి స్థానంలో ఉండగా వి6 రెండో స్థానంలోనూ, ఈటీవీ తెలంగాణ మూడో స్థానంలోనూ ఉన్నాయి. సాక్షి, 6టీవీ, 6టీవీ తెలంగాణ  టామ్ నుంచి తప్పుకున్నాయి. మొదటి మూడు చానల్స్, తెలంగాణ మూడు చానల్స్ మినహాయిస్తే మిగిలిన అన్ని చానల్స్ కలిపినా టీవీ 9 రేటింగ్స్ కంటే తక్కువే ఉండటం గమనార్హం

చానల్

స్థూల రేటింగ్ పాయింట్లు

టీవీ 9

229

టీవీ 5

170

ఎన్టీవీ

122

టి న్యూస్

71

ఎక్స్ ప్రెస్

58

10 టీవీ

54

వి6

46

హెచ్ ఎం టీవీ

40

స్టుడియో ఎన్

36

ఈటీవీ ఎపి

18

ఈటీవీ తెలంగాణ

15

జెమిని న్యూస్

13

ఎబిఎన్ ఆంధ్ర జ్యోతి

13

ఐ న్యూస్

8

99 టీవీ

6

సి వి ఆర్ న్యూస్

5